Logo
Download our app
'ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు'
NEWS   Aug 20,2026 04:14 pm
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద నెమ్మదిగా సాగుతున్న ఆర్‌ఓబీ పనులపై నిరసన వ్యక్తమైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. “ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు”, “అభివృద్ధిని ఆపొద్దు.. బాధ్యత మనందరిదీ” వంటి పది రకాల ఘాటైన కొటేషన్లతో ఓ అజ్ఞాత వ్యక్తి దీనిని రూపొందించారు. గాలిలో లేచే దుమ్ముతో విద్యార్థులు, వాహనదారులు పడుతున్న నరకయాతనను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యపరిచేలా ఉన్న ఈ నిరసన ప్లకార్డు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source