Logo
Download our app
కారులో వెళ్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
NEWS   Aug 20,2026 04:13 pm
సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు (30), భార్య భాగ్య (25), పిల్లలు నిహాన్ష్ (4), శాన్విక (2) కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా అప్పనపల్లి శివారులో అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదంలో నలుగురూ మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.

Top News

LATEST NEWS   Aug 20,2026 04:14 pm
'ప్రశ్నించలేని ప్రజలు.. పట్టించుకోని నాయకులు'
కరీంనగర్: తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద నెమ్మదిగా సాగుతున్న ఆర్‌ఓబీ పనులపై నిరసన వ్యక్తమైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఓ డిజిటల్ ఫ్లెక్సీ స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది....

ENTERTAINMENT   Aug 20,2026 04:13 pm
ప్రారంభమైన ‘విలేజ్ స్టార్స్’ సినిమా
HYD: NSV ప్రొడక్షన్స్‌పై ‘విలేజ్ స్టార్స్’ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు సమీర్, జబర్దస్త్ వాసు అతిథులుగా...

LATEST NEWS   Aug 20,2026 02:32 pm
నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింపు
రాజమహేంద్రవరంలో ఏఈ నూకరాజు కుటుంబసభ్యుల కోసం గాలింఫు కొనసాగుతోంది. గోదావరి నదిలో4వ రోజు గాలింపు కొనసాగుతుంది అయినా ఇంకా లభ్యం కాని ఏఈ నూకరాజు భార్య మీనా,...

⚠️ You are not allowed to copy content or view source