Logo
Download our app
ఈ నెల 22న మెగా జాబ్ మేళా
NEWS   Aug 20,2026 01:17 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. శ్రీ విజయ బయో ఫెర్టిలైజర్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి ఈ మేళా ఉంటుందన్నారు. ఇందుకు ఇంటర్మీడియట్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలకు 9502468800 నెంబర్ ను సంప్రదించాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source