Logo
Download our app
రూపారెడ్డి హత్య కేసులో మైనర్లు అరెస్ట్‌
NEWS   Aug 19,2026 09:11 pm
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్‌ విద్యార్థులు ఆమె ఇంట్లో చోరీకి 5 రోజుల ముందే ప్లాన్ వేసి, ఈ నెల 11న ఇంట్లోకి ప్రవేశించిన వారిలో ఒకరిని రూపారెడ్డి గుర్తించడంతో, కత్తితో ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.1.54 లక్షల నగదు, ఐఫోన్‌, రూపారెడ్డి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మైనర్లు కావడంతో జువైనల్‌ జస్టిస్‌ బోర్డుకు తరలించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 09:48 pm
ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఘన వ్యర్ధాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి చాహత్...

LATEST NEWS   Aug 19,2026 09:15 pm
మహబూబాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు.తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రమేష్ అనే వ్యక్తిపై...

ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
ENTERTAINMENT   Aug 19,2026 09:06 pm
తగ్గిన థియేటర్ల టికెట్ రేట్లు!
⚠️ You are not allowed to copy content or view source