Logo
Download our app
బొడ్డేడ ప్రసాద్‌ను కలిసిన YCP నేతలు
NEWS   Aug 19,2026 11:38 am
మునగపాక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌ను పెందుర్తి నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు నమ్మి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దాడి ఉమామహేశ్వరరావు, గౌతమ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 19,2026 11:33 am
ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరు
దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ పరిధిలోని కోడాపల్లి గ్రామానికి ప్రత్యేక రేషన్ స్టాక్ పాయింట్ మంజూరైంది. ఆర్‌డీఓ ఆదేశాలతో ఐదు గ్రామాలకు చెందిన సుమారు 170 రేషన్...

LATEST NEWS   Aug 19,2026 11:32 am
విద్యార్థులే రూపారెడ్డిని హ‌త్య‌చేశారా?
నల్గొండ: కొండమల్లేపల్లికి చెందిన నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె.రూపారెడ్డి ఈ నెల 11న హత్యకు గురైంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో 3...

LATEST NEWS   Aug 19,2026 11:09 am
జర ఈ రోడ్డు సమస్యను పట్టించుకోండి సారూ..!
జగిత్యాల రూరల్ మండలం పొలాస-తిమ్మాపూర్ అనుసంధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పలుచోట్ల గుంతలు ఏర్పడి, చిన్నపాటి వర్షానికే నీరు నిలుస్తోంది. దీంతో వాహనదారులు, ఆయా గ్రామాల...

⚠️ You are not allowed to copy content or view source