గొల్లపల్లి మండలంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీల నియామకం
NEWS Aug 19,2026 09:49 am
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలంలోని ఇస్రాజ్‌పల్లి, రాపల్లి, చందోలి గ్రామాల్లో మంగళవారం ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ కమిటీలను నియమించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు చెవుల మద్ది రమేష్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రేగుంట బాబు, కులబాంధవులు తదితరులు పాల్గొన్నారు.