Logo
Download our app
పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీ
NEWS   Aug 18,2026 08:28 pm
మక్తల్: ఎం.జే.పీ.వి.సీ మక్తల్ అసెంబ్లీ మహిళా విభాగం అధ్యక్షురాలు యాంకే పద్మ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పలు పాఠశాలలను సందర్శించి పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ఈ నెల 30న మక్తల్‌లో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ ఉపన్యాస పోటీల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాంకే పద్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో ప్రచార పత్రాలను విడుదల చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source