పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
NEWS Aug 18,2026 08:24 pm
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ నారాయణ పాల్గొని పలువురు రాష్ట్ర నాయకులను మర్యాదపూర్వకంగా కలిశారు. BJP రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల ఉత్సవాల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఉన్నారు.