Logo
Download our app
వైద్య కళాశాలలో వాక్‌-ఇన్ ఇంటర్వ్యూలు
NEWS   Aug 18,2026 08:28 pm
జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాలలో 69 పోస్టుల భర్తీకి ఆగస్టు 24న వాక్‌-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూల్లో ప్రొఫెసర్లు 11, అసోసియేట్ ప్రొఫెసర్లు 29, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 29 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన వారిని 31-03-2027 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నారు. మరిన్ని వివరాలకు www.gmcjagtial.com సందర్శించాలని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source