Logo
Download our app
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల పరిశీలన
NEWS   Aug 18,2026 08:29 pm
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖరరావు అచ్చర్ల, సుందరయ్యపేట, కన్నూరుపాలెం, తాళ్లపాలెం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, ర్యాంప్ తదితర మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సమగ్రంగా పరిశీలించి, అవసరమైన వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎంపీడీవో తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source