Logo
Download our app
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
NEWS   Aug 18,2026 04:48 pm
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా కెమెరాలను ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల విధి నిర్వహణలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.

Top News

LATEST NEWS   Aug 18,2026 04:47 pm
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి...

LATEST NEWS   Aug 18,2026 04:46 pm
ఘనంగా పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం...

LATEST NEWS   Aug 18,2026 04:45 pm
చోడవరం: బానయ్యకోనేరులో సమస్యలు
చోడవరం బానయ్యకోనేరులో 30 రోజులుగా వీధిలైట్లు వెలగక, వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు...

⚠️ You are not allowed to copy content or view source