Logo
Download our app
పెద్ది విగ్రహం తొలగించడం దుర్మార్గం
NEWS   Aug 18,2026 04:41 pm
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు హేయమైన చర్య అని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి తీవ్రంగా ఖండించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్దికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని గుర్తుగా ఏర్పాటు చేసుకుంటే ఇలా తొలగించడం దుర్మార్గం అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని హితవు పలికారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source