Logo
Download our app
రాజాం–తురకలపూడి రోడ్డుపై రాకపోకలు బంద్
NEWS   Aug 18,2026 08:30 pm
రాజాం నుంచి తురకలపూడి వరకు తారు రోడ్డు పనులు బుధవారం (ఆగస్టు 19) నుంచి ప్రారంభం కానున్నాయి. రోడ్డు పనులు కొనసాగుతున్న సమయంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. వాహనదారులు పెదమదిన మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు రోడ్డు పనులకు సహకరించాలని అధికారులు కోరారు.

Top News

LATEST NEWS   Aug 21,2026 04:36 pm
మంత్రుల దృష్టికి నూకపల్లి సమస్యలు
నూకపల్లి అర్బన్‌ హౌసింగ్‌ కాలనీలో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సెల్‌టవర్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అలాగే రోడ్లు, తాగునీరు,...

LATEST NEWS   Aug 21,2026 04:35 pm
బహిష్కరించక ముందే పార్టీలో నుంచి వెళ్ళిపొండి
కొండా సురేఖను పార్టీలో నుండి బహిష్కరించక ముందే ఆమెనే వెళ్ళిపోతే మంచిదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో...

ENTERTAINMENT   Aug 21,2026 04:33 pm
ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత
ప్రముఖ సీనియర్‌ నటి షావుకారు జానకి (94) అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. షావుకారు జానకి.. నటి కృష్ణకుమారికి సోదరి. రాజమండ్రిలో...

⚠️ You are not allowed to copy content or view source