అల్లీపూర్‌లో పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ
NEWS Aug 18,2026 04:36 pm
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు బర్ల లవన్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు గోడ్డండ్ల రాజగోపాల్ గౌడ్ పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.