Logo
Download our app
ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం
NEWS   Aug 18,2026 04:47 pm
రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి ప్రాణప్రతిష్ఠ, భజనలు, సంకీర్తనలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కమిటీ కోరింది.

Top News

LATEST NEWS   Aug 18,2026 04:48 pm
సీఎస్ఆర్ నిధులతో పోలీసులకు కెమెరాలు
అనకాపల్లి జిల్లా పోలీసులకు పరవాడలోని Eisai ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను విరాళంగా అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్...

LATEST NEWS   Aug 18,2026 04:46 pm
ఘనంగా పాపన్నగౌడ్ జయంతి వేడుకలు
రాయికల్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. పట్టణ గౌడ సంఘం...

LATEST NEWS   Aug 18,2026 04:45 pm
చోడవరం: బానయ్యకోనేరులో సమస్యలు
చోడవరం బానయ్యకోనేరులో 30 రోజులుగా వీధిలైట్లు వెలగక, వారం రోజులుగా మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు...

⚠️ You are not allowed to copy content or view source