బీడీ కార్మికులకు ఫెన్షన్ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలి
NEWS Aug 17,2026 11:18 pm
బీడీ పెన్షన్ దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని BRS ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలో మహిళలు, BRS నాయకులతో భారీ ధర్నా నిర్వహించారు.అనంతరం బీడీ కార్మికులు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని స్థానిక ఎంపీడీఓ కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు.