Logo
Download our app
ఏపీ ఫారెస్ట్‌ అధికారుల చిందులు
NEWS   Aug 16,2026 05:25 pm
అల్లూరి జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో ఉన్నతాధికారులు జాతీయ జెండా ఎగురవేసిన అనంత‌రం దేశభక్తికి సంబంధించిన పాటలు ప్ర‌ద‌ర్శించాలి, కానీ ‘రాను బొంబాయికి రాను’ పాట‌కు యూనిఫాంలో ఉన్న మహిళా పోలీసాఫీసర్లు స్టెప్పులేశారు. డ్యూటీ ఒత్తిళ్లతో ఉండే అధికారులు ఇలా డ్యాన్స్ చేయడం ఒకే కానీ.. ఇండిపెండెన్స్‌ డే లాంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఇలాంటి పాటకు డ్యాన్స్ చేయడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:25 pm
వైభవంగా పిడతలమ్మవారి బోనాల జాతర
పాయకరావుపేట: మండలంలోని గజపతినగరం గ్రామంలో శ్రీ పిడతలమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ ఆడపడుచులు బోనాలు నెత్తిన పెట్టుకుని మంగళవాయిద్యాలు, కోలాటాల నడుమ సముద్రతీరం...

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

కోణం రిజర్వాయర్‌కు జలహారతి
చీడికాడ మండలం కోణం గ్రామంలో కోణం రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ నీటితో ఆయకట్టు భూములకు సాగునీటి సౌకర్యం...

⚠️ You are not allowed to copy content or view source