Logo
Download our app
మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సీఎం రేవంత్
NEWS   Aug 16,2026 04:38 pm
ములుగు జిల్లా మేడారంకు చేరుకున్న CM రేవంత్ రెడ్డి సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు పూజారులు డప్పు చప్పులు,డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ ఎత్తు బంగారం సమర్పించి ఆ సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క, CMరేవంత్ రెడ్డితో పాటు మంత్రులను సత్కరించి అమ్మవార్ల దివ్య ప్రసాదాన్ని అందజేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source