Logo
Download our app
కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
NEWS   Aug 16,2026 04:21 pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలపై కేంద్రమంత్రి బండి సంజయ్ X వేదికగా కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల సొంత పాలనలో నాణ్యమైన స్కూళ్లు, కాలేజీలు ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల నియామకాలు, వర్సిటీ ఖాళీల భర్తీని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వానంగా ఉందంటూ కేసీఆర్ మనవడు, మనవరాలే స్వయంగా వెల్లడించారని ఎద్దేవా చేశారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 05:14 pm
దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే
చీడికాడ: మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు...

కోణం రిజర్వాయర్‌కు జలహారతి
చీడికాడ మండలం కోణం గ్రామంలో కోణం రిజర్వాయర్‌కు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ నీటితో ఆయకట్టు భూములకు సాగునీటి సౌకర్యం...

LATEST NEWS   Aug 16,2026 05:12 pm
కొత్తకోటలో రోడ్డుపైకి డ్రైనేజీ నీరు
రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా డ్రైనేజీ నీరు బీఎన్‌ రోడ్డుపైకి చేరుతోంది. దీంతో మురుగునీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు....

⚠️ You are not allowed to copy content or view source