LATEST NEWS Aug 16,2026 10:33 am
ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ
కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.హెచ్‌ఎం యన్.చందు మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛకు మూలధనమన్నారు. మహనీయుల స్ఫూర్తితో...