Logo
Download our app
రాష్ట్రపతి మెడల్ గ్రహీత వెంకటరమణకు సీపీ గౌష్ ఆలం అభినందనలు
NEWS   Aug 16,2026 10:32 am
కరీంనగర్ (విభాగం): రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్‌కు ఎంపికైన కరీంనగర్ అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకట రమణను సీపీ గౌష్ ఆలం శనివారం ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలు అందించినందుకు ఈ పురస్కారం లభించడం గర్వకారణమని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 16,2026 10:33 am
ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ
కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.హెచ్‌ఎం యన్.చందు మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛకు మూలధనమన్నారు. మహనీయుల స్ఫూర్తితో...

LATEST NEWS   Aug 16,2026 10:32 am
పిల్లలు లేని దంపతులకు ఆసరా శిశుగృహ బాబు దత్తత
కరీంనగర్ నగరంలోని శిశుగృహకు చెందిన 4 నెలల బాబును పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన దంపతులకు జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి దత్తత ఇచ్చారు. పిల్లలు లేనివారు...

LATEST NEWS   Aug 16,2026 10:31 am
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కరీంనగర్ కార్పొరేషన్ 2వ డివిజన్ సరస్వతి నగర్‌లో రూ.27.90 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. నగరంలో మౌలిక...

⚠️ You are not allowed to copy content or view source