Logo
Download our app
ఆకట్టుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
NEWS   Aug 16,2026 10:28 am
బుచ్చియ్య పేట మండలం వడ్డాది NTS స్కూల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు, విద్యార్థులందరూ దేశభక్తి గేయాలు మరియు దేశభక్తి డ్యాన్సులు స్పీచ్ లు ఎంతో బాగా అలరించాయి త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు అందరూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ కరెస్పాండెంట్ వి,వి, రామరాజు గారు మాట్లాడుతూ ప్రతి దేశ అభివృద్ధి ప్రతి పౌరుడు బాధ్యతని దేశభక్తిని విద్యార్థి దశ నుండి అలవాటు చేసుకోవాలని సూచించారు . విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రసంగాలు చాలా ఆకట్టుకున్నాయి

Top News

LATEST NEWS   Aug 17,2026 11:56 pm
రైతు సమస్యల పరిష్కారానికి ధర్నా
రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన...

LATEST NEWS   Aug 17,2026 11:55 pm
సీఐ నిరంజన్ రెడ్డికి 'ఇండియన్ పోలీస్ మెడల్'
కరీంనగర్: విశిష్ట సేవలందించి ఇండియన్ పోలీస్ మెడల్ (IPM) సాధించిన కరీంనగర్ రూరల్ సీఐ అనుముల నిరంజన్ రెడ్డికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సీపీ గౌష్ ఆలం,...

తిమ్మాపూర్ మండల పరిషత్‌
కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఓ ఒంటరి మహిళకు అక్కడికక్కడే పెన్షన్‌...

⚠️ You are not allowed to copy content or view source