Logo
Download our app
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
NEWS   Aug 15,2026 05:18 pm
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు చెందిన 66 మంది అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి కింద రూ.40,55,958 విలువైన చెక్కులను అందజేశారు. అలాగే 20 ఆలయాలకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ.6 కోట్ల విలువైన ఆర్డర్ కాపీలను గ్రామ నాయకులకు అందించారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:17 pm
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి,...

LATEST NEWS   Aug 15,2026 05:16 pm
సామాజిక న్యాయమే నిజమైన స్వాతంత్య్రం: తెలంగాణ రక్షణ సేన
కరీంనగర్‌: అణగారిన వర్గాలకు సమాన హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవం...

⚠️ You are not allowed to copy content or view source