Logo
Download our app
ఉత్తమ MPDOగా శ్రీనివాసరావుకు అవార్డు
NEWS   Aug 15,2026 05:17 pm
చీడికాడ మండల ఎంపీడీవో కే.వి.జే. శ్రీనివాసరావుకు జిల్లాలో ఉత్తమ ఎంపీడీవోగా అవార్డు లభించింది. ఈ సందర్భంగా చీడికాడ గ్రామ పెద్దలు ఆయనను ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి శ్రీనివాసరావు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 05:28 pm
ఘనంగా సంగోలి రాయన్న జయంతి
HYD: స్వాతంత్య్ర సమరయోధుడు సంగోలి రాయన్న జయంతి వేడుక‌లు ఘనంగా జ‌రిగాయి. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మంలో సంగోలి రాయన్న చిత్రపటానికి...

LATEST NEWS   Aug 15,2026 05:18 pm
రూ.40.55 లక్షల సీఎం సహాయ నిధి
కే.కోటపాడు: కే.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జాతీయ జెండాను ఆవిష్కరించారు. 4 మండలాలకు...

LATEST NEWS   Aug 15,2026 05:16 pm
సామాజిక న్యాయమే నిజమైన స్వాతంత్య్రం: తెలంగాణ రక్షణ సేన
కరీంనగర్‌: అణగారిన వర్గాలకు సమాన హక్కులు దక్కినప్పుడే నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవం...

⚠️ You are not allowed to copy content or view source