Logo
Download our app
బెంగళూరు ఉగ్రకుట్ర భగ్నం.. ఒకరి అరెస్ట్
NEWS   Aug 15,2026 02:48 pm
బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసాఫుల్ మాలిక్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని జిగాని ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ టెక్ కంపెనీలో అతను గత ఏడాది కాలంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు సాధారణ పెట్రోలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ కార్యకలాపాలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మాలిక్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

Top News

LATEST NEWS   Aug 15,2026 02:45 pm
మహిళలతో సీఎం చంద్రబాబు బస్సు జర్నీ
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన...

LATEST NEWS   Aug 15,2026 02:40 pm
ఈనెల 16న విజయవాడలో టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
మెగా డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తూ, ఎంపికైన ఉపాధ్యాయులు ఆగస్టు 16న విజయవాడలో భారీ 'ఆత్మగౌరవ ర్యాలీ'కి సిద్ధమయ్యారు. ఇందిరాగాంధీ...

LATEST NEWS   Aug 15,2026 02:36 pm
‘స్త్రీ శక్తి’ ఉచిత బస్ ప్రయాణానికి ఏడాది పూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల ఆర్థిక సాధికారతకు ఉద్దేశించిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. 2025 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం...

⚠️ You are not allowed to copy content or view source