Logo
Download our app
యువత మార్గదర్శకంలో ముందుండాలి
NEWS   Aug 14,2026 11:51 pm
కథలాపూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ సెలక్షన్ ను సర్పంచ్ శేఖర్ ప్రారంభించారు. యువత అందరికీ మార్గదర్శకంగా ఉండాలని, అతి తక్కువ ధరలో బట్టలు అందుబాటులో ఉన్నవని శేఖర్ అన్నారు, యువత తన అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా కొత్త బిజినెస్ లు పెట్టుతూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లలని కోరారు. గ్రామంలోని యువత తమ కాళ్లపై నిలబడేలా కుటుంబ భారం కాకుండా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. లింగారావు, ప్రోపరేటర్ రాజకుమార్, శ్రీకాంత్ కంటి శీను, మిలన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source