Logo
Download our app
నకిలీ వెబ్‌సైట్లు,వాట్సాప్ మెసేజ్‍లతో జాగ్రత్త
NEWS   Aug 14,2026 03:17 pm
తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తుల్ని ఎలాగైనా మోసం చేయాలని కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ వెబ్‌సైట్లు, వాట్సాప్ మెసేజ్‍ల పట్ల భక్తులకు టీటీడీ సూచనలు చేసింది. అధికారిక మార్గాల్లోనే దర్శనాలు, సేవల బుకింగ్ చేసుకోవాలని సూచించింది. టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్ మార్క్ లను ను ఉపయోగిస్తూ నకిలీ వెబ్‌సైట్లు వీరవిహారం చేస్తున్నాయి. ఐటీ, విజిలెన్స్, సైబర్‍క్రైమ్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని టీటీడీ అధికారులు చెప్పారు. గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్‍సైట్లను తొలగించింది టీటీడీ ఐటీ టీమ్. నకిలీ వెబ్‍సైట్ల పట్ల భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఏవైనా అనుమానాలుంటే టీటీడీ తెలియచేయాలని టీటీడీ సూచించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source