వరంగల్ పోలీస్ కమిషనరేట్ కొత్త కార్యవర్గం
NEWS Aug 14,2026 09:49 am
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికలను సిపి శ్వేత అధ్యక్షతన నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టీజీ పోవా ఎన్నికల్లో అధ్యక్షుడిగా కరుణాకర్, ఉపాధ్యక్షులుగా సతీష్, శరత్ కుమార్, కార్యదర్శిగా ఈ. వీరభద్రరావు, సంయుక్త కార్యదర్శిగా నరేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా నరేశ్, కార్యవర్గ సభ్యులుగా ప్రవీణ్, సర్వేశ్, ఎండీ. తజొద్దీన్, తులసి, మహేందర్ యాదవ్, రమేశ్ ఎన్నికయ్యారు.