Logo
Download our app
తీజ్ పండుగకు బాలరాజ్ గౌడ్ సహాయం
NEWS   Aug 14,2026 04:25 am
కామారెడ్డి అశోక్‌నగర్‌లో నిర్వహిస్తున్న తీజ్ పండుగ కార్యక్రమానికి అల్రిష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ దుబాయ్ ఇన్‌చార్జ్ పల్లె బాలరాజ్ గౌడ్ ఆర్థిక సహాయం అందించారు. తీజ్ మండలి సభ్యులు, డైరెక్టర్ గణేష్ నాయక్, మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నౌసీలాల్, కామారెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్ తదితరుల అభ్యర్థన మేరకు అన్నప్రసాద కార్యక్రమానికి తనవంతు సహకారం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పల్లె బాలరాజ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Top News

SPORTS   Aug 16,2026 11:20 pm
గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 మెగా టోర్నీ వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆసక్తికర...

LATEST NEWS   Aug 16,2026 11:01 pm
కరీంనగర్‌లో ఘనంగా వాజ్‌పేయీ వర్ధంతి
కరీంనగర్: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతి వేడుకలను కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం వాజ్‌పేయీ...

LATEST NEWS   Aug 16,2026 11:00 pm
ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి
సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ధైర్యం ఉంటే కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్ ను తీసుకొని చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్...

⚠️ You are not allowed to copy content or view source