Logo
Download our app
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
NEWS   Aug 13,2026 04:01 pm
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదం పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన, క్రిమినల్ కేసు విచారణను నిలిపివేయలేమని ధర్మాసనం పేర్కొంది, హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో గల డెక్కన్ కిచెన్ రెస్టారెంట్‌ ఆస్తికి సంబంధించి వ్యాపారవేత్త కోరె నందు కుమార్ ఈ కేసు దాఖలు చేశారు. తాను లీజుకు తీసుకున్న స్థలంలోని నిర్మాణాలను నిందితులు అక్రమంగా కూల్చివేశారని, చట్టవిరుద్ధంగా ప్రాంగణంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

LATEST NEWS   Aug 13,2026 03:58 pm
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు....

LATEST NEWS   Aug 13,2026 03:56 pm
గంజాయి మత్తులో అరాచకం
గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకులకు తమదైన రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్‌-100కు సమాచారం అందింది. దీంతో...

⚠️ You are not allowed to copy content or view source