Logo
Download our app
ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్
NEWS   Aug 13,2026 03:58 pm
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి రాజమహేంద్ర వరం కోర్ట్ మళ్ళీ షాకిచ్చింది. అనంతబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టి వేసింది రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ కోర్టు. సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు ఉందన్న ప్రత్యేక పిపి ముప్పాళ్ళ సుబ్బారావు వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో అనంతబాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్‌, మహాలక్ష్మిల బెయిల్‌ పిటిషన్లు కొట్టివేసింది కోర్టు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్పీ అనంతబాబు. శాసనమండలి సమావేశాలకు వెళ్లేందుకు బెయిల్ కోరిన పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. దీనిపై గురువారం తన నిర్ణయం వెలువరించనుంది రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు. .

Top News

LATEST NEWS   Aug 13,2026 04:04 pm
జగన్ కర్నూలు టూర్.. జనం బేజార్
వైసీపీ అధినేత జగన్‌ కర్నూలు పర్యటనతో జనం బేజారయ్యారు. అడగడుగునా పోలీసు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్‌లతో...

ENTERTAINMENT   Aug 13,2026 04:01 pm
హీరోలు రానా, వెంకటేశ్ లకు బిగ్ షాక్
ప్రముఖ సినీ నటులు వెంకటేశ్, రానా, దగ్గుబాటి అభిరామ్, నిర్మాత డి. సురేశ్ బాబులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన చోరీ, అతిక్రమణ కేసులను కొట్టివేయాలని...

LATEST NEWS   Aug 13,2026 03:56 pm
గంజాయి మత్తులో అరాచకం
గంజాయి మత్తులో రెచ్చిపోయిన యువకులకు తమదైన రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్‌-100కు సమాచారం అందింది. దీంతో...

⚠️ You are not allowed to copy content or view source