Logo
Download our app
జగన్ గో బ్యాక్ అంటూ ఓర్వకల్లులో ఫ్లెక్సీలు
NEWS   Aug 13,2026 03:53 pm
జగన్‌ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఓర్వకల్లు విమానాశ్రయం వద్ద ప్లెక్సీలు వెలిశాయి. జగన్ గో బ్యాక్ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎస్సీలపై దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేని పరామర్శించడానికి సిగ్గు లేదా జగన్ అంటూ ఫ్లెక్సీలో రాశారు. డీఎస్సీ పై చర్చించడానికి అసెంబ్లీకి రావాలంటూ వేర్వేరుగా ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రా జగన్ అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు రాశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source