Logo
Download our app
అమరావతి సీడ్ యాక్సెస్ ఇ-3 రోడ్ ప్రారంభం
NEWS   Aug 13,2026 03:51 pm
అమరావతి రాజధాని ప్రాంతంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీడ్ యాక్సెస్ ఇ-3 రోడ్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం 3 దశల్లో రూ.1,519 కోట్లతో ఇ-3 రోడ్డు నిర్మాణం జరిగింది. 21.77 కి.మీ.పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఇ-3 రోడ్డు నిర్మించారు. నేటి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రయ్.. రయ్ మంటూ వాహనాలు పరుగులు పెట్టనున్నాయి. వివిధ సవాళ్లను ఎదుర్కొని నిర్మాణం పూర్తయింది. ఫేజ్-1 దొండపాడు నుంచి MSR ఆశ్రమం వరకు 14.35 కి.మీ, ఫేజ్-2 వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు 3.92 కి.మీ దూరం ఉంది. ఫేజ్ 3 ఉండవల్లి నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు 3.5 కి.మీ ఉంటుంది. రాజధాని రవాణా వ్యవస్థకు కీలకంగా సీడ్ యాక్సెస్ రోడ్డు నిలవనుంది. విజయవాడ-మంగళగిరి రహదారితో అనుసంధానం ఏర్పడింది. బకింగ్ హమ్ కెనాల్ పై 478 మీటర్ల పొడవున స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. రూ.82 కోట్లతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారు. కృష్ణా కరకట్ట ట్రాఫిక్ కష్టాలకు సీడ్ యాక్సెస్ రోడ్డుతో చెక్ పడనుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source