Logo
Download our app
జీఆర్ఎంబీ సమావేశాన్ని అడ్డుకుంటాం గంగుల
NEWS   Aug 14,2026 09:59 am
కరీంనగర్ గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ) ఎజెండా నుంచి వివాదాస్పద అంశాలను తొలగించకపోతే హైదరాబాద్‌లో జరిగే సమావేశాన్ని అడ్డుకుంటామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రాజెక్టులను రద్దు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఎంపీలు పార్లమెంట్‌లో దీనిపై కేంద్రాని నిలదీయాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source