Logo
Download our app
వరంగల్ జిల్లాలో అరుదైన పాము
NEWS   Aug 12,2026 10:38 pm
వరంగల్ జిల్లా ఖానాపురం (మం) అశోక్‌నగర్‌ గ్రామంలో విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడింది. గ్రామ‌స్తులు పామును ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా పట్టుకుని పాకాల అటవీశాఖ సిబ్బందికి అందించారు. శరీరంపై నలుపు, పసుపు రంగులతో ఉండే ఈ పాము విషపూరితమైనదని అధికారులు చెప్పారు. న్యూరోటాక్సిక్‌ విషం కలిగిన ఈ పాము కరిస్తే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటారు. ఈ పాము రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తుందట‌.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source