Logo
Download our app
వినియోగ‌దారుల‌కు ఎయిర్‌టెల్ షాక్
NEWS   Aug 12,2026 10:25 pm
ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను మార్చింది. రూ.299, రూ.579, రూ.619, రూ.649 ధరలతో ఉన్న 4 ప్లాన్‌లను తొలగించింది. ముఖ్యంగా రూ.299 ప్యాక్ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాన్ వాడుతున్న కస్టమర్లకు తదుపరి ఆప్షన్‌గా రూ.349 ప్యాక్ మాత్రమే మిగిలింది. అంటే నెలవారీ రీఛార్జ్ ఖర్చు దాదాపు 16% పెరగనుంది. అయితే రూ.199, రూ.219 ఎంట్రీ లెవల్ ప్లాన్‌లలో ఎలాంటి మార్పు చేయలేదు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source