Logo
Download our app
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
NEWS   Aug 12,2026 08:27 pm
సారంగాపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఒపి, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించాలని, జ్వరంతో ఆస్పత్రికి వచ్చే వారికి డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట DMHO సుజాత, మెడికల్ ఆఫీసర్ డా.రాధరెడ్డి, CHO. కుద్దుస్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 12,2026 08:25 pm
మెట్ పల్లి మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా గోరింటాకు సంబరాలు
మెప్మా ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ వేడుకలో స్థానిక మహిళలు, మెప్మా సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు....

ENTERTAINMENT   Aug 12,2026 03:52 pm
158వ సినిమా టైటిల్‌ గుట్టు విప్పేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి తన రాబోయే సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాన్ని అనుకోకుండా బయటపెట్టేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' సక్సెస్ మీట్‌లో తన 158వ...

LATEST NEWS   Aug 12,2026 03:47 pm
తిరుపతి ఎయిర్‌పోర్టులో త్వరలో ఈ-వీసా సేవలు
తిరుపతి వచ్చే విదేశీ భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఈ-వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజా...

⚠️ You are not allowed to copy content or view source