Logo
Download our app
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
NEWS   Aug 11,2026 05:26 pm
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో దుస్తులు వేసుకున్నారు. చేతిలో వాకీటాకీలు పట్టుకోవడం కలకలం రేపింది. ఎస్పీ సుబ్బరాయుడు ఎక్కువమందిని బందోబస్తుకు పంపించారని అందరూ అనుకున్నారు. కానీ నేమ్‌బ్యాడ్జీలు లేకపోవడంతో కొందరిని ఆరాతీయగా ప్రైవేటు భద్రతా సిబ్బంది అని చెప్పారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడం, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతో వారు అక్కడినించి జారుకున్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...

ENTERTAINMENT   Aug 11,2026 05:15 pm
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై...

LATEST NEWS   Aug 11,2026 05:13 pm
వైసీపీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేస్తే బెటర్
ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు ఉత్తుత్తి నిరసనలు, దీక్షలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు.. యాత్రలు చేయాల్సింది సీమలో కాదు.....

⚠️ You are not allowed to copy content or view source