Logo
Download our app
వైసీపీ నేతలు తాడేపల్లికి పాదయాత్ర చేస్తే బెటర్
NEWS   Aug 11,2026 05:13 pm
ప్రభుత్వం పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తే.. వైసీపీ నేతలు ఉత్తుత్తి నిరసనలు, దీక్షలు చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు.. యాత్రలు చేయాల్సింది సీమలో కాదు.. మీ అధినేత జగన్ ను ప్రశ్నించేందుకు తాడేపల్లికి పాదయాత్ర చేయండని చురకలు అంటించారు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. కూటమి పాలనలో రాయలసీమ అభివృద్ది చెందడాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకున్నారన్నారు. వైసీపీ పాలనలో ఒక్క ఎకరాకు అయినా అదనంగా నీరిచ్చారా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి జగనే కారణం అని ఆరోపించారు. జగన్ కు సీమ ప్రజల ఓట్లు కావాలి.. అభివృద్ధి మాత్రం పట్టదన్నారు. సీమ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మరో మూడేళ్లలో సీమ రూపురేఖలు మారతాయన్నారు. ఎన్ని యాత్రలు చేసినా సీమ ప్రజలు జగన్ ను నమ్మరన్నారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి.

Top News

LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...

LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...

ENTERTAINMENT   Aug 11,2026 05:15 pm
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై...

⚠️ You are not allowed to copy content or view source