Logo
Download our app
మేకపాటి విక్రమ్‌రెడ్డి..మరో 13మందిపై కేసులు
NEWS   Aug 11,2026 05:06 pm
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత మేకపాటి విక్రమ్‌రెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్‌తో గత నాలుగు రోజులుగా ఆత్మకూరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు... మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే, ఈ ర్యాలీకి ఎలాంటి ముందస్తు అనుమతి లేదంటూ జేఆర్‌పేట వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు గాను మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలపై పోలీసులు చట్టపరంగా కేసులు నమోదు చేశారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 05:26 pm
చంద్రగిరిలో వాకీటాకీలతో వైసీపీ నేతల హల్ చల్
మెగా డీఎస్సీ పేరుతో రోడ్లమీదికి వచ్చిన వైసీపీ నేతలు నానా రభస చేస్తున్నారు. చంద్రగిరిలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో ప్రైవేటు భద్రతా సిబ్బంది పోలీసు యూనిఫాం తరహాలో...

LATEST NEWS   Aug 11,2026 05:20 pm
గోవిందనామాలకు పేరడీలా?
తిరుమల శ్రీవారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైసీపీ నేతలు పేరడీలుగా పాడటాన్ని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌...

ENTERTAINMENT   Aug 11,2026 05:15 pm
ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతు
నటుడు ప్రకాష్ రాజ్ కి ఈసీ అధికారులు షాకిచ్చారు. SIR ప్రక్రియలో నటుడు ప్రకాష్ రాజ్ ఓటు గల్లంతైంది. ఇప్పటికే 4 ఓట్లు ఉన్నట్లు ప్రకాష్ రాజ్‌పై...

⚠️ You are not allowed to copy content or view source