Logo
Download our app
కోకాపేటలో ట్రంప్ టవర్స్ .. :ఫ్లాట్ రేటెంతో తెలుసా?
NEWS   Aug 11,2026 04:53 pm
కోకాపేటలోని గోల్డెన్‌ మైల్‌ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మాణం జరగనుంది. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంయుక్తంగా వీటి నిర్మాణం జరపనుంది. 65 అంతస్తులతో రెండు ట్రంప్ టవర్లు నిర్మించనున్నారు. ట్రంప్ టవర్లలో అతి ఖరీదైన 450 ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పటికే ట్రంప్ టవర్లకు రెరా అనుమతులు మంజూరు చేసింది. మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ. త్వరలో ట్రంప్ టవర్స్‌కు భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ టవర్ల భూమిపూజలో పాల్గొననున్నారు ట్రంప్ కుటుంబసభ్యులు. ఈ టవర్ల ఎత్తు 240 మీటర్లు ఉంటుంది. ఇవి దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్లుగానూ, భారతదేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్లుగా నిలవనున్నాయి. ట్రంప్‌ టవర్స్‌ పేరుతో దేశంలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రకటించింది. పుణె, ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్‌లో నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసింది. దక్షిణ భారతంలో తొలిసారిగా హైదరాబాద్‌లో ట్రంప్‌ టవర్స్‌ను నిర్మించబోతోంది. భూమి ధర మినహాయిస్తే ఈ ప్రాజెక్ట్‌కు రూ.1700-1800 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. విక్రయం ద్వారా రూ.3500 కోట్ల నుంచి రూ.4200 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది.ఈ లగ్జరీ అపార్ట్‌మెంట్లలో ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.5 కోట్ల నుంచి ప్రారంభం కానుంది. 16 పెంట్‌ హౌస్‌ల్లో ఇప్పటికే 8 పెంట్‌ హౌస్‌లు విక్రయాలు పూర్తయ్యాయని, ఒక పెంట్‌ హౌస్‌ను గరిష్ఠంగా రూ.62 కోట్లకు విక్రయించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source