ఎస్సీ హోదా కల్పించాలి: క్రైస్తవులు
NEWS Aug 10,2026 07:41 pm
నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనకు మద్దతు ప్రకటించిన బీఎస్పీ నారాయణ పేట జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1950 ప్రెసిడెన్సీయల్ ఆర్డర్ ను రద్దు రద్దు చేసి, దళిత క్రిస్టియన్ లకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.