Logo
Download our app
రాష్ట్రపతి ముర్ముకు వైఎస్ సునీత లేఖ
NEWS   Aug 10,2026 03:44 pm
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైఎస్ సునీత లేఖ రాశారు. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హత్య జరిగి ఏడేళ్లయినా పూర్తిస్థాయి దర్యాప్తు జరగడంలేదన్నారు. వివేకా హత్య వెనుక విస్తృత కుట్రకోణం వెలుగులోకి రాలేదని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య గురించి ముందుగా తెలిసిన వ్యక్తులు, వారికి ఎలా తెలిసిందనే అంశాలపై విచారణ జరగలేదన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఇప్పటికీ కనిపెట్టలేదన్నారు. నేను ఏ వ్యవస్థ, సంస్థలపైన ఆరోపణలు చేయట్లేదన్నారు సునీత. తన తండ్రి వివేకాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. నా తండ్రి హత్య వెనుక నిజాలు వెల్లడి కోసమే ప్రయత్నిస్తున్నానని .. సీబీఐ, న్యాయవ్యవస్థపై నాకు విశ్వాసం ఉందన్నారు వైఎస్ సునీత.

Top News

BIG NEWS   Aug 10,2026 03:46 pm
ఏపీలో డోలీ కష్టాలకు గుడ్‌బై.....
గిరిజనప్రాంతాల్లో అత్యవసర వైద్యం అందక, గర్భిణులు, రోగులను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకెళ్లే దుస్థితికి శాశ్వత పరిష్కారం లభించనుంది. మారుమూల గిరిజన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు కనెక్టివిటీ...

BIG NEWS   Aug 10,2026 03:38 pm
ఏపీలో పట్టాలెక్కనున్న మెట్రో
ఏపీ వాసులకు గుడ్ న్యూస్. విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమయ్యాయి. రెండు...

LATEST NEWS   Aug 10,2026 03:36 pm
మెడికో ప్రియాంక ఫ్యామిలీకి 20 లక్షలు
రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక కన్నుమూసింది. ఈ ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని సీఎం చంద్రబాబు నాయుడు...

⚠️ You are not allowed to copy content or view source