Logo
Download our app
ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ
NEWS   Aug 10,2026 03:32 pm
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజులపాటు వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఐదు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టనుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి? దీంతోపాటు ఎజెండా అంశాలు ఏమి ఉండాలనేదీ 17న శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Top News

LATEST NEWS   Aug 11,2026 12:01 am
గుడ్ల ట్రేల వెనుక దాగిన అద్భుత ప్రతిభ
వెనుక వరుసగా కోడి గుడ్ల ట్రేలు.. సైకిల్‌కు హ్యాండిల్ లేదు.. అయినా ఓ యువకుడు ఎంతో నైపుణ్యంతో సైకిల్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

LATEST NEWS   Aug 10,2026 11:33 pm
కొలంబియా భూకంపంలో 73 మంది మృతి
కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు పశ్చిమ కొలంబియాలో భారీగా భవనాలు దెబ్బతిన్నాయి. 73 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది....

LATEST NEWS   Aug 10,2026 11:20 pm
73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతు?
తెలంగాణలో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ SIRలో కీలకమైన ఫారమ్‌ల స్వీకరణ, డిజిటైజేషన్ గడువు ముగిసింది. రాష్ట్రంలో 3.38 కోట్లకు...

⚠️ You are not allowed to copy content or view source