Logo
Download our app
రిహాబిలిటేషన్ వైద్యంలో సురేష్ ఫిజియోథెరపీ సెంటర్ సేవలు
NEWS   Aug 10,2026 05:11 pm
జగిత్యాల: పక్షవాతం, మతిమరుపు, నడవడంలో ఇబ్బందులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి రిహాబిలిటేషన్ వైద్య సేవలు అందిస్తున్నట్లు సురేష్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు తెలిపారు. డా.సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీతో పాటు వివిధ రిహాబిలిటేషన్ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పరికరాలు, వ్యాయామాల ద్వారా రోగుల శారీరక చలనశీలతను మెరుగుపరిచేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాలలోని బాలాజీ థియేటర్ పక్కన సెంటర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 94900 166 16,7070688788

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source