Logo
Download our app
‘వారణాసి’లో రుద్రగా మహేశ్‌.. ఫస్ట్‌లుక్
NEWS   Aug 09,2026 11:31 am
మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘వారణాసి’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. రుద్రని పరిచయం చేస్తూ రాజమౌళి పోస్ట్‌ పెట్టారు. ‘రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు’ అనే క్యాప్షన్‌ పెట్టారు. ఒత్తైన జుట్టు, గడ్డం మీసాలతో పూర్తి మాస్, రగ్గడ్ అడ్వెంచరర్ లుక్‌లో కనిపిస్తున్నారు. రుద్ర, శ్రీరాముడిగా మహేశ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

Top News

ASTROLOGY   Aug 09,2026 11:39 am
ఘ‌నంగా లాల్ దర్వాజా బోనాలు!
HYD: పాతబస్తీలోని ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు...

LATEST NEWS   Aug 09,2026 11:26 am
బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్‌ బస్సు
అనంతపురం జిల్లా పొగురూరు సమీపంలో రోడ్డుపై ఈ తెల్లవారు జామన రోడ్డు ప్రమాదం జరిగింది. పొగురూరు బ్రిడ్జిపై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది....

LATEST NEWS   Aug 09,2026 10:06 am
మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
మాగనూర్: మందిపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వాకిటి గోపాల్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు...

⚠️ You are not allowed to copy content or view source