Logo
Download our app
రామకృష్ణ కళాశాలలో బోనాల సంబరాలు
NEWS   Aug 08,2026 06:39 pm
కోరుట్ల: రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బిజ్జారపు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, ఆషాఢ మాస బోనాల పండుగ విశిష్టతను విద్యార్థినులకు వివరించారు. విద్యార్థినులు, అధ్యాపకులు బోనాలు ఎత్తుకుని త్రిశక్తి మాత ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్ గాడిపెళ్లి హరిప్రియ అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్‌...

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source