Logo
Download our app
ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని రాజీనామా
NEWS   Aug 08,2026 02:32 pm
ఏపీ విజయ డెయిరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. మరొకరికి అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించడంతో బుజ్జగింపుల మధ్య ఆయన వెనక్కి తగ్గారు. అంతకుముందు మూడోసారి చైర్మన్‌గా ఆంజనేయులు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. మంత్రులు కొల్లు,పార్థసారథితో చర్చల తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Top News

LATEST NEWS   Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS   Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

LATEST NEWS   Aug 08,2026 06:41 pm
కాంగ్రెస్ సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి
మాగనూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింహారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆయన భౌతికకాయానికి...

⚠️ You are not allowed to copy content or view source