Download our app
✖
Download our app
నాకు టిక్కెట్ రాదని ఎలా చెబుతారు
NEWS Aug 08,2026 09:03 am
నా మెడలు వంచుతారా..? ఎవరొస్తారో రండి అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. రెండ్రోజులుగా విజయవాడలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. మెగా డీఎస్సీలో అక్రమాలంటూ ఉత్తుత్తి నిరసనలకు దిగిన YCP నేతలపై ఎమ్మెల్యే బోండా ఉమ ఆగ్రహం వ్యక్తంచేశారు. వెల్లంపల్లి, అవినాష్, విష్ణుకు బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరసనల పేరుతో బూతులు తిడతారా? నేను రౌడీయిజం చేస్తే మీరు రోడ్లపై తిరగగలరా?..DSCపై చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదని బోండా ఉమా ప్రశ్నించారు. మెగా డీఎస్సీపై జగన్ కు చర్చించే దమ్ము ఉందా, లేదా? తేల్చాలన్నారు.
Top News
LATEST NEWS Aug 09,2026 12:01 am
కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!
తెలంగాణలో చేయూత పథకం కింద రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ షురూ అయింది. ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్...

LATEST NEWS Aug 08,2026 06:43 pm
పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి...

LATEST NEWS Aug 08,2026 06:42 pm
గ్రామ టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు లింగంపేట్ మండలం బోనాల్ గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బట్టు లక్ష్మణ్‌ను నియమించినట్లు మండల పార్టీ...

⚠️ You are not allowed to copy content or view source