Logo
Download our app
నిలోఫ‌ర్, MNJ ఆస్ప‌త్రుల వ‌ద్ద‌ రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ అన్నదానం
NEWS   Aug 07,2026 02:35 pm
నిలోఫ‌ర్, MNJ ఆస్ప‌త్రుల‌ వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సంస్థ నిర్వ‌హ‌కులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టెకీ జ్యోతి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఈ సేవ కార్య‌క్ర‌మంలో ఆస్పత్రుల‌ వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అవసరమైన వారికి 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా జ్యోతికి ప‌లువురు ఆశీర్వాదాలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source